మనం రోజు తినే ఆహారాలు ఎంతో కొంత పోషకాలను
ఇస్తే... ఇంకొన్ని ఆ పోషకాలు ఇవ్వకపోవడమే కాకుండా విషంలా మన శరీరమంతా
వ్యాపిస్తున్నాయి. దీంతో ఎంతో మంది రకరకాల జబ్బుల భారీన పడుతున్నారు.
వీటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన పదార్థం షుగర్. మనం తినే ఏ పదార్థాలలో కూడా
లేనన్ని కెమికల్స్ ఒక్క షుగర్ లోనే ఉంటాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి.
అసలు షుగర్లో ఎలాంటి కెమికల్స్ కలుపుతారు, దీంతో తియ్యటి విషం ద్వారా ఎలాంటి రోగాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!
అసలు షుగర్లో ఎలాంటి కెమికల్స్ కలుపుతారు, దీంతో తియ్యటి విషం ద్వారా ఎలాంటి రోగాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!
- 1866 లో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ బ్రిటిష్ లో ప్రారంభించారు.
- భారతీయులు ఇదివరకు షుగర్కు బదులుగా బెల్లం ని తినేవారు. దీంతో చాలా అరుదుగా అనారోగ్యానికి గురయ్యేవారు.
- షుగర్ తయారుచేయడానికి సల్ఫర్ ఉపయోగిస్తారు. సల్ఫర్ ని టపాసులు తయారుచేయడానికి వాడుతారు. సల్ఫర్ మన శరీరంలోకి ఒక్కసారి ప్రవేశించిందంటే తిరిగి బయటకు వెళ్ళే వీలు ఉండదు.
- షుగర్ వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె పోటు కి ముఖ్య కారణం కొలెస్ట్రాల్.
- షుగర్ శరీర బరువుని పెంచుతుంది. దీంతో మనిషి లావు అయిపోతాడు.
- షుగర్ వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. మన బ్రెయిన్ కి నష్టం కలిగించే బ్లడ్ క్లాట్స్ షుగర్ వల్లనే ఏర్పడతాయి.
- షుగర్ లో ఉండే సుక్రోజ్ మన శరీరంలో జీర్ణం కాదు.
- షుగర్ లో దాదాపు 23 రకాల హానికారక కెమికల్స్ ఉంటాయి.
- డయాబెటిస్ రాడానికి ముఖ్య కారణం షుగర్.
- కడుపులో మంట రాడానికి కూడా కారణం షుగరే.
- మన శరీరంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ని షుగర్ అమాంతంగా పెంచేస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.
- పక్షవాతం(Paralysis) రాడానికి కూడా ముఖ్య కారణం షుగర్.
- షుగర్ కి బదులుగా బెల్లం ని వాడండి.

No comments:
Post a Comment