ఈ కాలంలో వాకింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. నడక మన ఆరోగ్యంపై ఏ రకంగా ప్రభావం చూపుతుందో వివరంగా తెలుసుకుందాం...
1) రోజూ రెండు మైళ్లు నడవగలిగితే చాలు. మీ గుండెకు సంభవించే అన్ని హృద్రోగాలు 40% వరకు తగ్గిపోతాయని ప్రపంచ వ్యాప్త పరిశోధనలు సుస్పష్టంగా ఋజువు చేశాయి.
2) నడవడం అంటే.. మీరు మీ గుండె, కండరాలను శక్తివంతం, బలోపేతం చేస్తున్నారని అర్థం. బలమైన గుండె కండరాలు సమర్ధవంతంగా రక్తాన్ని పంప్ చేయగలుగుతాయి. ఫలితంగా ఎక్కువ కాలం మీ హార్ట్‌మజిల్ పని చేస్తుంది. ఎక్కువ ఎఫిషియన్సీతో హార్ట్ మజిల్ పని చేస్తుంది.
3) ముఖ్యంగా మహిళలను.. మోనోపాజ్ దశలో ఆస్టియో ఫోరోసిస్ అన్న ప్రాబ్లం వేధిస్తుందని మనందరికి తెలుస్సు. ఈ ప్రాబ్లం కారణంగా పెద్ద వయస్సు మహిళలో.. ఎముకలు బలహీనపడుతాయి. ఈ పరిస్థితిలో వాకింగ్ వీరికి బెస్ట్ వ్యాయామం. కేల్షియం తీసుకుంటూ, ఆహారంలో వెజిటబుల్స్ అధికంగా తీసుకుంటూ వాకింగ్ కూడా చేశారంటే అది వారి ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది.
4) డయాబెటిక్ నియంత్రణలో ఉంచడానికి వాకింగ్ మహత్తరమైన అస్త్రం. వాకింగ్ కారణంగా మెటబాలిజం రేట్ పెరుగుతుంది. కేలరీస్ బర్న్ అవుతాయి. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుది. ఫలితం డయాబెటిస్ అండర్ కంట్రోల్.
5) రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తుంటే మెటబాలిక్ రేట్ ఫర్‌ఫెక్ట్‌గా ఉండి.. ఫలితంగా వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది. అధిక బరువు, బరువు పెరగడం అన్న సమస్య ఉండదు.
6) వాకింగ్ రెగ్యులర్‌గా చేసే వారికి 60% క్యాన్సర్ సంభవించే అవకాశం తగ్గిపోతుంది. ఇది పరిశోధకులు ప్రూవ్ చేసిన నిజం!
7) వాకింగ్ రెగ్యులర్‌గా చేసే వారికి ఇమ్యూనిీ బాగా ఉంటుంది. ఈ కారణంగా వారికి వ్యాధులు సంభవించే అవకాశం తగ్గి పోతుంది.
8) వాకింగ్ చేయడం ద్వారా ఎమోషనల్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మంచిమూడ్‌లో ఉంచుతుంది.
9) నడిచే సమయంలో కాఫ్ మజిల్స్ రక్తాన్ని మంచిఫోర్స్‌తో గుండెకు పంప్ చేస్తాయి. ఇది హార్ట్‌కు మంచి ఎక్సర్‌సైజ్. ఇది గుండెకు చాలా మంచి చేస్తుంది.
10) లోయర్ బ్యాక్‌పెయిన్‌తో బాధపడేవారు రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తే మంచి బెనిఫ్‌ి ఉంటుంది.
11) డైలీ ఓ అరగంట వాకింగ్ చేసే వారిలో యాగ్జంయిిీ, టెన్షన్ బాగా తగ్గిపోతాయి.
12) 15 నుంచి 20 నిమిషాలు వాక్ చేశాక చెమట పడుతుంది. నడక వేగం ఎంత ఉండాలి అంటే మీ పక్కన నడిచే వారితో మీరు మాటలాడే అంత వేగం ఉండాలి. ఓ అంటూ రొప్పేంత వేగం వద్దు.
13) వారానికి అయిదు రోజులు మినిమమ్ అరగంట నడవండి చాలు. నడక వలన అన్ని బెనిఫిట్స్ మీకు లభిస్తాయి.
14) రెగ్యులర్‌గా వాకింగ్ చేసే వారికి పక్షవాతం, హార్ట్ ఎాక్ సంభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంాయి. హార్వర్డ్ యూనివర్సిటీ లక్షమందిపై పరిశోధనలు జరిపి దీన్ని తేల్చి చెప్పింది.
15) రక్తపోటును సహజసిద్దంగా నియంత్రించడానికి నడక ఒక మంచి ఔషధం.
16) వాకింగ్.. రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని ఋజువయ్యింది.
17) రెగ్యులర్ వాకింగ్ వలన గాల్‌స్టోన్స్ ఏర్పడే అవకాశం 60% తగ్గిపోతుంది.
18) వాకింగ్ కారణంగా స్ట్రెస్ లెవల్స్ బాగా తగ్గుతాయి.
19) వాకింగ్ రెగ్యులర్‌గా చేస్తుంటే డిప్రెషన్ తగ్గిపోతుంది.
20) రెగ్యులర్‌గా వాకింగ్ చేసే వారికి స్లీపింగ్ ప్రాబ్లమ్ రాదు, సుఖమైన నిద్ర పడుతుంది.
21) రోజు 30 నిమిషాలు, వారానికి అయిదు సార్లు తగ్గకుండా వాక్ చేసే వారికి కిడ్నీ సంబంధిత వ్యాధులు 40% వరకు రావు.
22) 40 సంవత్సరాలు దాటిన మగవారు కనుక రోజూ 30 నిమిషాలు వాకింగ్ చేస్తుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 88% తగ్గిపోతాయి.
23) అర్థరైటీస్ తో బాధపడేవారు వాకింగ్ చేస్తే పెయిన్స్ తగ్గిపోతాయి. జాయింట్స్ లో స్లిఫ్‌నెస్ కూడా తగ్గుతుంది.
24) వాకింగ్ మహిళలలో మోనోపాజ్ ప్రాబ్లమ్స్ ఫ్రీమోనుస్ట్రవల్ ప్రాబ్లమ్స్‌ను తగ్గించడానికి మంచి మందు.
25) టైప్ – 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నవారు అంటే కదలిక లేని జీవితం, అధిక బరువు, స్ట్రెస్‌తో కూడిన లైఫ్‌స్టైల్, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఈలాంటి వారు రోజు 45 నిమిషాలు వారానికి ఆరురోజులు వాకింగ్ చేయగలిగితే చాలు.. డయాబెటిస్ – 2 నుండి తప్పించుకోవచ్చు.
26) కేలరీ బర్న్, కార్డియో వ్యాస్కులర్ ఫీట్ నెస్ బాడీ తోనింగ్ కోసం నేలపై నుండి ఎత్తైన మార్గానికి నడిచే ప్రయత్నం చేయండి.
27) అల్జీమర్ అన్న మతిమరపు వ్యాధి రాకుండా కూడా వాకింగ్ ఉపయోగపడుతుంది.
28) వాకింగ్ రెగ్యులర్‌గా చేయడం వల్ల శరీర ఆకృతి క్రమపద్దతిలో ఉండడంతో పాటు అన్ని అవయవాలకు రక్తప్రసరణ సరిగ్గా జరగడం ద్వారా ఫర్‌ఫెక్ట్ ఫీట్ నెస్ తో ఉండవచ్చు.
29) 40-40 సంవత్సరాల వయస్సు వారు వారికి వీలైనంత వరకు వాకింగ్ చేయడం వారి ఆరోగ్యానికి మంచిది.

No comments:
Post a Comment