వీక్ నెస్ , షుగర్ , బిపి , జీర్ణసమస్యలు , ఆహారం
వంట బట్టక పోవడం , వత్తిడి , డిప్రెషన్ ఉన్న వారికి నరాలు ,కండరాలు త్వరగా అలసిపోతాయి .
హార్మోన్స్ సమతుల్యత ఉండే వారికైతే బాగా పనిచేస్తే నిద్ర బాగా పడుతుంది.

కానీ పై వ్యాధులు ఉండేవారు సాయంత్రం ఎక్కువ
పని చేసి అలసిపోతే నిద్ర సరిగా పట్టదు .
కారణం నరాలు త్వరగా రిలాక్స్ కాకపోవడమే
ఓ ప్రక్క మనసుకు నిద్ర వస్తుంటే , మరోప్రక్క
శరీరంలో అలజడి -ప్రకంపనలు అధికంగా ఉంటాయి.
గ్లూకోజ్ - పొటాషియం - ఇతర విటమిన్లు సరిగా
నరాలకు,కండరాలకు అందకపోవడం -
అరగని వస్తువులు తినడం ,
నరాలను రెచ్చ గొట్టే ఆహారాలు తినడం
టివీ లోబాగా ఇష్టం కలిగే ప్రోగ్రామ్స్ , యాంగ్జయిటీతో చూడటం కారణమవచ్చు
పై వ్యాధులుండే వారు ఇవన్నీ సాయంత్రం నుంచి వదిలేయండి.
ఒకోసారి నిద్ర మాత్ర కంటే సెలైన్ లేదా
అరటిపండు ఉడకబెట్టి త్రాగడం ఉపశమనం కలిగించవచ్చు.

No comments:
Post a Comment