సాధారణంగా చాల మంది తలనొప్పి, వెన్ను
నొప్పి, లేదా శరీరంలో ఏ ఇతర నొప్పులు వచ్చినా వెంటనే పెయిన్ కిల్లర్స్ ను
తీసుకుంటుంటారు. పెయిన్ కిల్లర్స్, డ్రగ్స్ ప్రస్తుతానికి పనిచేసినా, కొంత
సేపటి వరకూ మాత్రమే రిలీఫ్ ఉంటుంది. సమస్యను పూర్తిగా తగ్గించదు. కాబట్టి,
నేచురల్ గా నొప్పి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకోసం ఈ ఆర్టికల్
గ్రేట్ గా సహాయపడుతుంది.
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల
చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డయోరియా, హై బ్లడ్ ప్రెజర్, వికారం, కిడ్నీ
క్యాన్సర్ మరియు ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
అందువల్ల వెంటనే పెయిన్ కిల్లర్స్ మానేయాలి, అంతే కాదు పెయిన్ కిల్లర్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది. కాబట్టి, ఈ ఆర్టికల్ ద్వారా ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ ను పరిచయం చేయడం జరిగింది. అదే టర్మరిక్ టీ, పెయిన్ రిలీఫ్ కు టర్మరిక్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
టర్మరిక్ టీ బెనిఫిట్స్, టర్మరిక్ టీ నేచురల్ స్పైసీ, ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. పసుపు లో ఉండే కుర్కుమిన్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి. రోజూ టర్మరిక్ టీ తాగడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్, పెయిన్ తగ్గిస్తుంది. అలాగే పెయిన్ ఫుల్ జాయింట్ పెయిన్ ను తగ్గిస్తుంది. ఈ టీలో రిలాక్సేషన్ కలిగించే గుణాలు కూడా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే గర్భిణీలకు మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మహిళలకు రెకమెండ్ చేయలేదు.
టర్మరిక్ టీ తయారుచేయడానికి కావల్సినవి :నీళ్ళు 4 కప్పులు, పసుపు 1 టీస్పూన్, నిమ్మరసం కొద్దిగా
తయారీ: గిన్నెలో నీళ్ళు పోసి, అందులో పైన సూచించిన పసుపు వేసి బాయిల్ చేయాలి. 20 నిముషాలు వేడి చేయాలి. బాగా మరిగిన తర్వాత గ్లాసులోనికి వడగట్టుకుని, కూల్ చయాలి. తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ టీని రోజూ ఇలా తయారుచేసుకుని ఒక కప్పు క్రమం తప్పకుండా తాగుతుంటే బాడీలో ఎలాంటి నొప్పులనైనా ఇలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

No comments:
Post a Comment