Thursday, November 10

10 పౌండ్ల బరువు తగ్గించే సులువైన చిట్కాలు...


బరువు తగ్గటం అనేది చాలా కష్టతరంతో కూడిన పని అని చెప్పవచ్చు అవునా! ఇక్కడ వివరించిన కొన్ని చిట్కాలు సులువుగా 10 పౌండ్ల శరీర బరువు తగ్గిస్తాయి. 

1.ముందు మీ శరీరం గురించి తెలుసుకోండి :-
ఒకరితో మరొకరిని పోలిస్తే, మనమందరం చాలా విరుద్దంగా ఉంటాము. బరువు తగ్గించే విషయంలో మన శరీరం వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తుంది. కొన్ని చిట్కాల ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చు. శరీర బరువును సులభంగా తగ్గించే కొన్ని చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.
2 సరైనంత నీరు :- 
అధికంగా నీరు తాగే వారితో పోలిస్తే, తాగని వారిలో కన్నా, తాగే వారిలో శరీర బరువు తగ్గుతుందని చాలా పరిశోధనలలో నిరూపించబడింది. కావున నీరు తాగి మీ శరీర బరువును తగ్గించుకోండి.

3మాంసానికి దూరంగా ఉండండి :-
మాంసాహారులతో పోలిస్తే, శాఖహరులు సన్నగా ఉంటారు! ఇదేపుడైన గమనించారా? కావున శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునే వారు మాంసానికి దూరంగా ఉండాలి, ఇలా చేయటం వలన మీ లక్ష్యానికి త్వరగా చేరుకుంటారు.
4 తాజా ఆహారాలను తినండి:-
సంవిధానపరచిన మరియు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి మరియు ఇవి మీ శరీర బరువుపై తీవ్రప్రభావాన్ని చూపుతాయి. తాజాగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తింటూ, శరీర బరువు పెంచే ఆహరాలకు దూరంగా ఉండండి.

5 చక్కెరకు దూరంగా ఉండండి :-
చక్కెరలు మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు, కానీ మనం పాటించే ఆహార ప్రణాళికలో ఇవి ఉంటూనే ఉంటాయి. చక్కెరలు చాలా రకాల ఆహార పదార్థాలలో ఉంటాయి, కావున ఎవైన ఆహారాలను బయట కొనే ముందు వాటి పై ఉండే లేబుల్ చదవటం మరవకండి.

6. కాలి నడక :-
ప్రతి 30 నిమిషాలకి ఒకసారి నడవండి. రోజు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కేవలం 2 నిమిషాల పాటూ నడవటం వలన మీ బరువు తగ్గించుకోవాలనుకునే కోరిక త్వరగా నెరవేరుతుంది.

No comments:

Post a Comment