Sunday, November 27

శీతాకాలంలో వ్యాధి నిరోధక శక్తి పెంచే ఉసిరి!

1) సాధారణంగా చలికాలంలో జలుబు , దగ్గు , వైరల్ ఫ్లూ జ్వరాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహారాలు ఎక్కువగా తీసుకొంటూ ఉండాలి.
2) వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఉసిరి గొప్పగా సహాయపడుతుంది. ఉసిరి నుండి శరీరానికి కావాల్సిన విటమిన్ సి తో పాటుగా , యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
3) ఉసిరి లో ఉండే ఔషధ గుణాలు తరచుగా వచ్చే జలుబు , దగ్గు , ఫ్లూ జ్వరాలు , సైనస్ సమస్యలను తగ్గిస్తుంది.
4) రెండు స్పూన్ల పచ్చి ఉసిరి రసంలో ఒక స్పూన్ తేనే కలిపి నిత్యం పరగడుపున సేవిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

No comments:

Post a Comment