మిరియాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా వివిధ
వంటకాల్లో ఉపయోగించే చాలా సాధారణమైన మసాలా దినుసులలో ఒకటి. దీనిలో
పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ C సమృద్దిగా ఉంటాయి.
ఇది చాలా ఘాటుగా ఉండటమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలు
జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది.
మిరియాలు ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మిరియాలలో ఉండే పెపైన్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి నాడీ వ్యవస్థ ఉద్దీపనకు సహాయపడుతుంది. దాని పలితంగా అభిజ్ఞతా సామర్థ్యం పెరుగుతుంది.
మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్, ముడతలు, నల్లని మచ్చలు, అకాల వృద్ధాప్య చిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చటం ద్వారా చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూడవచ్చు.
ప్రతి రోజు నల్ల మిరియాలను తినే కోట్లాది
మందికి, ఇది ఒక ఔషధ మసాలా అనే విషయం తెలియకపోవచ్చు. అంతేకాక మిరియాల్లో
ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. నెలకోసారి కుటుంబం అంతా
మిరియాల అన్నం తింటే అద్బుత ప్రయోజనాలున్నాయి.
మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచుతాయి. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే కాకుండా మలినాలు అన్నీ బయటికి పోతాయి.
చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన వాటిలో కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.విశ్రాంతి చేకూరుస్తుంది.

మిరియాల్లో విటమిన్ ‘C’ పుష్కలంగా
ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర
రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ
స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థ
మరియు జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వను నివారించి, బరువు
తగ్గుటను ప్రోత్సహిస్తాయి.
రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే
చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది. జలుబు దగ్గు గొంతు గరగర
ముక్కుదిబ్బడ జీర్ణశక్తిని పెంచటం గొంతును శుభ్రపరచటం కీళ్లనొప్పులు ఉబ్బసం
కలరా మలేరియా ఇలా ఎన్నో వ్యాధులకు మిరియాలు ఔషధం లా ఉపయోగ పడతాయి.
మిరియాలను ఆహారంలో తీసుకుంటే
హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్రవించడం ద్వారా జీర్ణ ప్రక్రియను తేలిక చేస్తుంది.
అలాగే ప్రేగు మరియు కడుపు సంబంధించిన వ్యాధుల నివారణలో సహాయపడుతుంది.
బాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధుల
చికిత్సలో నల్ల మిరియాలు సహాయపడతాయి. మలబద్ధకం, అతిసారం మరియు ఉదర సంబంధిత
వ్యాధుల చికిత్సలో నల్ల మిరియాల యొక్క ప్రభావం ఉందని గుర్తించారు.
మిరియాలు ఫ్రీ రాడికల్ ని శుద్ధి చేయడం
ద్వారా క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది. అంతేకాక క్యాన్సర్ యొక్క కొన్ని
రకాల కార్యకలాపాల ఉదృతిని తగ్గిస్తుంది. చర్మ క్యాన్సర్ నివారణలో కూడా
సహాయపడుతుంది.
మిరియాలు జీవక్రియను పెంచటానికి సహాయపడి,
అవసరంలేని కేలరీలను కరిగించి బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
అలాగే మిరియాలు స్థూలకాయంనకు వ్యతిరేకంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
ప్రతి రోజు ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకుంటే కడుపు సంబంధిత సమస్యలను
తగ్గించడంలో సహాయపడుతుంది.
మిరియాలు ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మిరియాలలో ఉండే పెపైన్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి నాడీ వ్యవస్థ ఉద్దీపనకు సహాయపడుతుంది. దాని పలితంగా అభిజ్ఞతా సామర్థ్యం పెరుగుతుంది.
మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్, ముడతలు, నల్లని మచ్చలు, అకాల వృద్ధాప్య చిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చటం ద్వారా చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూడవచ్చు.

No comments:
Post a Comment