ఎత్తు పెంచే వ్యాయామాలు ఎత్తు పెరుగుదలకు సహాయపడవచ్చు.
తాడు ఎగరడం వంటి వ్యాయామాలు ఎత్తు పెరుగుటకు సహాయపడుతాయి.
లేయింగ్ టు వే స్త్రేచింగ్ పొడవు పెరుగటానికి గల ఒక ప్రభావవంతమైన వ్యాయామం.
నిలువుగా సాగడం & నిలువు వంగటాలు కూడా ఎత్తు పెరుగుటకు సహాయపడుతాయి.
మనం పెరిగే ఎత్తు అనేది మన జన్యువులపై మాత్రమే ఆధారపడి ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు. జన్యు కారకాలే కాకుండా, గరిష్ట ఎత్తు పెరగకపోవడానికి అనేక కారణాలున్నాయి . మీరు పొడవుగా పెరిగి మరియు గరిష్ట ఎత్తు సాధించడానికి కింద తెలిపిన వ్యాయామాలు సహాయపడుతాయి. మీరు ఎత్తు పెరుగడానికి పోషకాలు, భౌతిక చర్యలు, భంగిమలు మరియు ఎత్తు పెంచే వ్యాయామాలు కూడా సహాయపడతాయి.
మీరు ఎత్తు పెరుగడానికి సహాయ పడే కొన్ని వ్యాయామాల గురించి కింద తెలుపబడింది:-
తాడు ఎగరడం / బాస్కెట్బాల్ :-
గరిష్ట ఎత్తు చేరుకోవడానికి లేదా ఎత్తు పెరగటానికి తాడు ఎగరడం లేదా తాడుపై గెంతటం కూడా ఒక మంచి వ్యాయామం అని గమనించండి. తాడు ఎగరడం వలన రక్త ప్రవాహం పెరుగుతుంది మరియు శరీరంలో పొడవు పెరగడానికి అవసరమయ్యే ఎముకలపై ఒత్తిడిని కలిగిస్తుంది.
నిలువుగా వేలాడడం (vertical hanging) :-
వేలాడడం అనేది మీ అందరికి ఒక సాధారణ వ్యాయామంగా అనిపించవచ్చు; ఎత్తు పెరాగడానికి గల శక్తివంతమైన వ్యాయామాలలో ఇది కూడా ఒకటని గమనించండి. ఈ వ్యాయామం వలన వెన్నుపూసలోని మృదులాస్థిలను సాగెలా చేసి, అవి పెరగేలా చేస్తుంది మరియు వెన్నెముక సాగడానికి సహాయపడుతుంది.
పక్కకు వంగడం(side bend) :-
మీరు ఎత్తు పెరగడానికి సహాయపడే వ్యాయామాలలో ఇది కూడా ఒకటి. మీరు నేల మీద నిలువుగా పాదాలు సమాంతరంగా వుంచి నిలబడండి, మీ శరీరంను పక్కకి వంచండి మరియు మీరు ఎంత సాగగలరో అంత సాగండి. అలానే 15 సెకన్ల పాటు ఉండి మరియు శరీరం యొక్క మరో వైపుకు మారుతూ పునరావృతం చేయండి.
నిలువు సాగడం(vertical stretch) :-
మీరు వ్యాయామాలతో సౌకర్యవంతమైన అనుభూతి పొందలేనట్లయితే, మీరు ఈ సాధారణ వ్యాయామాలను చేయవచ్చు. మీ కాలి వేళ్ళ మీద నిలబడి; చేతులు పైకి చూసే విధంగా మీ శరీరంను ఎత్తాలి. మీకు సాధ్యమైనంత వరకు శరీరాన్ని అధిక స్థాయి వరకు చాచాలి. కనీసం 30 సెకన్ల పాటు మీ చేతులను అలానే వుంచాలి. ఈ వ్యాయామం వలన వెన్నెముక సాగి మీరు తక్కువ సమయంలో పొడవుగా పెరుగడానికి సహాయపడుతుంది.
నిలువుగా ఉండి వంగడం(vertical bend) :-
త్వరగా పొడవు పెరగడానికి ఉపయోగపడే వ్యాయామాలలో ఈ వ్యాయామం కూడా ఒకటి, ఇక్కడ మీ కాళ్ళ పై నిలబడటంలో కొద్దిగా వేరుగా వుంటుంది. క్రిందికి వంగి మరియు మీ మోకాలు వంగకుండా నిఠారుగా వుంచి చేతి వెళ్ళు నేలకు తాకేలా ప్రయత్నించండి. ఈ చలనం వలన మీ వెన్నెముక వంచబడుతుంది . మొదట్లో, మీరు నేలను తాకేలా ప్రయత్నించాలి, కానీ మీ అరచేతులు పూర్తిగా నేలపై ఉంచటం ఇంకా ఉత్తమం.
భుజంగాసన(cobra pose) :-
మీ ఛాతి నేలను తాకే విధంగా నేలపై సమానతరంగా పడుకోండి. మీ ఎగువ శరీరంను సాధ్యమైనంత వరకు చాచుతూ పైకి ఎత్తడానికి ప్రయత్నించండి. ఆ స్థితిలో 15 సెకన్ల పాటు ఉండాలి మరియు నెమ్మదిగా మీ శరీరంను తిరిగి ప్రారంభ స్థానంకు తీసుకురావాలి. ఈ వ్యాయామం మీ ఎగువ శరీరం సాగడానికి మరియు మీరు పొడవు పెరుగటానికి సహాయపడుతుంది.
లేయింగ్ టు వే స్ట్రేచింగ్ :-
నేలపై సమాంతరంగా పడుకోని ఛాతి పైకి చూసే విధంగా ఉంచాలి మరియు చేతుల సమాంతరంగా తల మీదుగా నేలకు ఆనేలా విశ్రాంతిగా పెట్టిఉంచాలి. మీ చేతులు మరియు కాళ్ళును ఒకేసారి చాచాలి. మీ చేతులు/కాళ్లను యధాస్థానానికి తీసుకురావదానికి ముందు అదే స్థానంలో ఒక 20 సెకన్ల పాటు ఉంచండి.
మనం ఎంత ఎత్తు పెరుతామో లేదో అన్నది మన జన్యుపరమైన కారకాల ఆధారంగానే నిర్ణయించబడుతుంది ఇది ఒక వాస్తవ విషయమే అయినప్పటికీ మన ఎత్తు అనేది ఆహారం మరియు వ్యాయామం వంటి భౌతిక కారకాలు కూడా ఒక పాత్ర పోషిస్తాయి. అధికంగా, 25 సంవత్సరాల వయస్సులో ఎత్తు పెరగడం ఆగిపోతుంది, కానీ ఈ దశలో కూడా మీ ఎత్తును మరికొన్ని అంగుళాలు పెంచడానికి కొన్ని విషయాల ద్వారా సాధ్యమవుతుంది. మీరు ఎత్తు పెరగడానికి ఈ వ్యాయామాలు ఖచ్చితమైన మార్గాలు కాకపోవచ్చు, కానీ మీరు వీటిని ప్రయత్నించి చూడవచ్చు.

No comments:
Post a Comment