- ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
- నిమ్మలోని సిట్రిక్‌యాసిడ్‌తో జీర్ణశక్తి చురుకవుతుంది.
- శరీరంలోని మలినాల తొలగింపు సులభం.
- మానసిక ఒత్తిళ్లను తట్టుకునే శక్తి ఎక్కువవుతుంది.
- బరువు తగ్గడానికి ఇదొక సులువైన ఉపాయం.
- వాపు సమస్యలకు చెక్ పెట్టే గుణం మెండు.
- యాంగ్జైటీకి అడ్డుకట్ట వేస్తుంది.
- పంటినొప్పికి చక్కటి విరుగుడు.
- శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.బఝ
- క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది.
- నేత్ర సమస్యలను నివారిస్తుంది.
- రక్తాన్ని శుద్ధి చేయడంలో దిట్ట.
Saturday, September 3
నిమ్మరసం నీళ్లు తాగితే..
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment