నలభయోవ వయసులోనే వృద్దాప్యం రావడానికి మనం తీసుకుంటున్న ఆహారమే కారణం
అంటున్నారు పరిశోధకులు. సరయిన పోషకాహారం తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు, అంత
త్వరగా కన్పించవని.. వృద్ధాప్యంలో మనల్ని వేధించే పలు రకాల వ్యాధులు కూడా
మనల్ని దరిచేరవని, సరైన పోషకాహారంతో వృద్దాప్యానికి చెక్
పెట్టవచ్చునంటున్నారు. ఈ విషయమై ఎన్నో పరిశోధనలు జరిగాయి. వాి ఫలితాలను
క్లుప్తంగా మీకు తెలుపుతున్నాము. ఈ ఆహార నియమాలను అక్షరాలా పాించారంటే..
వృద్ధాప్యపు ఛాయలు త్వరగా మీ దరికి చేరవు. నిత్య యవ్వనం అన్నట్టుగా
ఉంటుంది.. మీ ఆరోగ్యం. మరి ఇక వృద్దాప్యాన్ని జయించే ఆయా ఆహారాల విషయం
తెలుసు కుందామా?
ప్రతిరోజూ.. వేరు శనగ పప్పు చ్నెీ.. శనగ పప్పు చ్నెీ.. కొబ్బరి చ్నెీ కాకుండా.. వారానికి మూడు రోజులయినా అల్లపు చ్నెీ చేయమని మీ శ్రీమతికి సూచించండి. మార్క్‌ెలో లభించే అల్లపు చ్నెీలో.. అల్లం, నేతిబీరకాయలో నేయి ఎంతో అంతే.. కనుక ఆ అల్లపు చ్నెీ కాకుండా.. కాస్త చింతపండు, తగినంత అల్లం.. వేయించిన మినపపప్పు.. వేయించిన పచ్చి శనగపప్పు వీలుంటే ఒక ొమేో కూడా వేసి అల్లపు చ్నెీ వేయించండి. వారంలో ిఫిన్‌తో రెండు మూడు సార్లు ఈ అల్లపు చ్నెీ తినడం అలవాటు చేసుకోండి.
నిత్యం ఉదయానే కుంకుడు గింజంత అల్లం ముక్కపై తోలు తీసి సన్నగా తరిగి చికెడు ఉప్పు చల్లి.. దంచి తినడం రోజూ చేయగల్గితే.. జాయ్‌ిం పెయిన్స్, రుమాిక్ పెయిన్స్, శ్వాస కోశ వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, నొప్పులు అదుపులో ఉండడమే కాదు.. వృద్ధాప్యం త్వరగా మీ దరిచేరదు. ఆకలి బాగుంటుంది. అరుగుదల బాగా ఉంటుంది. నోరు రుచి తెలుస్తుంది. టేస్ట్‌బడ్స్ నశించకుండా ఉంాయి. పైత్యప్రకోపాల కారణంగా తల తిరగడం.. కళ్ళు తిరగడం వింవి ఉండవు.
ఆకు కూరలు :- ఆకు కూరల్లోని ఐరన్, ఫోల్‌ే, కేల్షియం, ఇతర పోషక పదార్థాలు శరీరానికి కావలసిన న్యూిషియ్స్‌ంను అందించి.. శరీరంలో ఏలాిం లోపాలు, డెఫిషి యన్సీలు రాకుండా రక్షణిస్తాయి. పోషక పదార్థాల డెఫిషియన్సీ కారణంగా.. యవ్వనం త్వరగా తరిగిపోయి వృద్ధాప్యం నలభై నిండక ముందే మనల్ని ఆవరిస్తుంది.
అయిదు రూపాయల ఆకు కూర కట్ట.. మీ ఆయుష్షును గణనీయంగా పెంచు తుందని మీ యవ్వనాన్ని నిలబెడుతుందని గ్రహించండి. వారంలో ఏడు రోజులూ ఏడు రకాల ఆకు కూరలు తప్పకుండా తినాలి. ఆకు కూర ఉదయం మిస్ అయితే రాత్రి డిన్నర్‌లో అయినా విధిగా తినండి. మీ యవ్వనాన్ని మీరు రక్షించు కోండి.
ఆరంజ్ :- వయసు పెరిగేకొలది చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. కొలాజెన్ బ్రేక్‌డౌన్ అయిన కారణంగా చర్మం మందం తగ్గిపోయి పలుచగా తయారవుతుంది. ఆరెంజెస్ ఇతరేతర సిట్రన్‌ఫ్స్ర్‌ూ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం తన మృదుత్వాన్ని కోల్పోకుండా యవ్వనంలో మిసమిసలాడేలా ఉంచుతుంది. రోజు సాయంత్రం రెండు ఆరెంజెస్ జ్యూస్ లేదా రెండు ఆరంజెస్ కమలాలు డైరక్టుగా తీసుకోండి.
స్ట్రాబెర్రీలు :- ఒకప్పుడు స్ట్రాబెర్రీలు మనకు విరివిగా ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కావు. ప్రస్తుతం షాపింగ్ మాల్స్‌లో, సూపర్ మార్క్స్‌ెలో, ఫుడ్ సెక్షన్స్‌లో స్ట్రాబెర్రీలు బాగా లభ్యం అవుతున్నాయి. పెద్ద పెద్ద సిీస్‌లో అయితే బ్లూబెర్రీస్, గ్రీన్ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ కూడా దొరుకుతున్నాయి. ఈ బెర్రీస్‌లో హై లెవల్ యాీం ఆక్సిడ్స్‌ెం ఉంాయి. ఇవి వయసు కారణంగా సంభవించే ప్రతి సమస్యనూ సరిదిద్దు తాయి. చర్మం కాంతి కోల్పోకుండా రక్షిస్తాయి.
వెల్లుల్లి – నీరుల్లి :- నిజం చెప్పాలంటే ఈ రెండూ తల్లిలా మనకు మేలు చేసేవే. వయసు పెరిగే తరుణంలో మనకు ప్రాణాంతకంగా మారే కేన్సర్, హార్ట్ ఎాక్, స్ట్రోక్ విం వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పించే ఈ రిెంనీ ఆహారంలో ఎంతగా తింటే అంతగా యవ్వనాన్ని నిలబెట్టుకోవచ్చు.
జీవితాంతం.. ఒక వెల్లుల్లి రెబ్బలో సగం వెల్లుల్లి రెబ్బను.. లంచ్‌లో తీసుకోండి. అలానే నీరుల్లిపాయలను ఏ రూపంలో తినగల్గితే ఆ రూపంలో తినండి. వృద్ధాప్యం నుంచి రక్షణ పొందండి. నీరుల్లి స్లయిస్, కేర్‌స్లయిస్, కీరాదోసకాయ స్లయిస్, సన్నగా తరిగిన క్యాబేజీ, కొంచెం నిమ్మరసం, కాస్త పెప్పర్‌పొడి.. ఇవన్నీ మీ యవ్వనాన్ని కాపాడే సద్గుణం గల ఆహారాలే అన్న విషయాన్ని విశ్వసించి వెజ్‌సలాడ్ వారానికి మూడు సార్లయినా తినండి.
ొమెో : హార్ట్‌ను కాపాడతాయి.. టమోాలు. శరీరం యొక్క తేజస్సును తగ్గ నీయవు. స్కిన్ ముడతలు పడకుండా కాపాడు తుంది. మో. ప్రోస్ట్‌ే, లంగ్, స్టమక్ కేన్సర్‌లు రానీయదు. అంతేకాకుండా ముదుసలి వయసు ప్రభావం గుండెపై పడనీయకుండా హార్ట్‌ను యంగ్‌గా ఉంచేందుకు సహకరిస్తుంది. టమోలను ఎంతగా మీ ఆహారంలో తీసుకో గల్గితే అంతగా మీ యవ్వన కాంతులు ప్రకాశి స్తాయి. వృద్దాప్యపు నీడలు దరిచేరవు.
ఆలివ్ ఆయిల్ :- ఆలివ్ ఆయిల్‌ను మీ ఆహారంలో నిత్యం చేర్చుకుంటే వయసుతో పాటు ఏ ఏ వ్యవస్థలు తమ తమ సామర్థ్యాన్ని కోల్పోతాయో ఆయా వ్యవస్థలన్నీ చైతన్యవంతం అవుతాయి. నిత్యయవ్వనంలా పనిచేస్తాయి. ఆలివ్ ఆయిల్‌లో ఉన్న యాీం ఇన్‌ప్లమేటరీ మేటర్.. యాీం ఆక్సిడ్‌ెం గుణగణాలు వృద్ధాప్యాన్ని మీ చేరువకు రానీయవు. కార్డియో వేస్కులర్ డిసీజెస్‌కు మీ దరిచేరనీయదు.. ఆలివ్ ఆయిల్. పలు కేన్సర్‌లను పారద్రోలుతుంది.
ఇడ్లీపై నెయ్యి వద్దు.. పావు చెంచా ఆలివ్ ఆయిల్ వేసుకోండి. దోసెను నూనె లేకుండా కాల్చి కాస్త ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఉప్మా, భోజనంలలో కూడా ఆలివ్ ఆయిల్‌ను నెయ్యి వేసుకున్నట్లు వేసుకోండి. రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను న్లో వేసుకుని మ్రింగేసి నిద్రించండి.
గ్రీన్‌ీ :- దీన్ని గురించి దీని ఔషధీయ గుణ గణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవు తుంది. గ్రీన్‌ీలోని ఇజిసిజి అన్న యాీం ఆక్సిడ్‌ెం.. మీ హార్ట్‌కు వృద్ధాప్యం రానీయదు. మీ బ్రెయిన్‌కు ముసలితనం రానీయదు. వృద్ధాప్య సమయంలో వేధించే ఎన్నో రకాల కేన్సర్స్ నుంచి మీకు రక్షణ అందిస్తుంది.
ద్రాక్ష :- రెస్‌వర్‌ాల్ అన్న యాీం ఆక్సిడ్‌ెం గ్రేప్స్‌లో దండిగా ఉంటుంది. ల్యాబ్స్‌లో జరిగిన పరిశోధనలలో ఆయుష్ వృద్ధికి గ్రేప్స్ ఎంతో ఉపకారి యాీం కాగ్యుల్‌ెం ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ కారణంగా హార్ట్‌కు ఈ యాీం ఆక్సిడ్‌ెం ఎంతో మేలు చేస్తుంది. వారానికి రెండుసార్లయినా ద్రాక్ష జ్యూస్ త్రాగండి. ఆహారంలో వారానికి రెండు సార్లయినా ద్రాక్షను ఉపయోగించండి. వృద్ధాప్యాన్ని జయించి నిత్య యవ్వనంలో బాసిల్లానికి ద్రాక్ష కూడా తనవంతు సహాయం తాను అందిస్తుంది.
వాల్‌న్స్ – ఆల్మండ్స్ :- వీిలో హెల్దీ ఫ్య్స్‌ా ఉంాయి. విటమిన్స్, ప్రొీన్స్ కూడా హెచ్చుగా ఉంాయి. శరీరంలో ఇన్‌ప్లమే షన్ ఏ విభాగంలో ఉన్నా తగ్గించగల సామర్థ్యం ఈ రెండింకి ఉంది. హృదయ సంబంధమైన, బ్రెయిన్ సంబంధమైన రెండు విభాగాలను చైతన్య వంతం చేసే అనారోగ్యాల పాలిట పడకుండా ఈ రెండూ రక్షించగలవు.
ప్రతిరోజూ ఉదయం ఓ పది బాదం పప్పులు, ఓ రెండు వాల్‌న్స్.. విధిగా బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు తినడం ఓ అలవాటుగా చేసుకోండి. మిమ్మల్ని.. వయసు పెరుగుతున్నా ఆ పెరుగుదల కారణంగా ఏలాిం ఇబ్బందులూ కలగకుండా కాపాడి మీ యవ్వనాన్ని రక్షిస్తాయి ఈ రెండు రకాల న్స్.
పసుపు :- పసుపులో యాిం ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ దండిగా ఉన్నాయి. వృద్ధాప్య లక్షణాల ను ఇవి దూరం చేస్తాయి. నమ్మలేకపోతున్నారా? సహజంగా బ్రాహ్మణులు ఆహారంలో పసుపును కాస్త దండిగా ఉపయోగిస్తారు. ఏడో పది దాటుతున్న డాలర్ శేషాద్రిని చూడండి. ఆ ముఖ వర్చస్సు గమనించండి. ఆయనే కాదు.. ఎందరో వృద్ధ బ్రాహ్మణుల్ని గమనించండి. 80కి చేరువైనా ఇప్పుడే యాభైకి చేరారా అన్నట్లుాంరు. కారణం.. ఆహారంలో స్వచ్ఛమైన పసుపు వాడకమే. ఈ రోజే మీ శ్రీమతికి ఆర్డర్ పాస్ చేయండి. కూరల్లో, పచ్చళ్ళలో ఓ పావు చెంచానో, అరచెంచానో స్వచ్ఛమైన కొమ్ములు దంచి తయారు చేసుకున్న పసుపు వాడమని.
అల్లం :- పసుపులో ఉన్నట్లే అల్లంలో కూడా యాీం ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ దండిగా ఉన్నాయి. జాయ్స్‌ిం ఇన్‌ప్లమేషన్‌కు గురయితే జాయ్స్‌ిం నొప్పులు, బవుల్స్ ఇన్‌ప్లమేషన్‌కు గురయితే.. బౌల్స్‌డిసీజ్‌లు, లంగ్స్, బ్రాంకియల్ ట్యూబ్స్ వింవి ఇన్‌ప్లమేషన్‌కు గురయితే పలు రకాల శ్వాసకోశ వ్యాధులు మనల్ని వేధించడం తథ్యం. ప్రతిరోజు మీరు త్రాగే ీలో.. కాస్త అల్లం దంచి వేయమని మీ హోమ్ మినిస్టర్‌కు ఆర్డర్ వేయండి.
హోల్‌గ్రెయిన్స్ :- అంటే పాలిష్ పట్టని ముడి ధాన్యాలు. ముఖ్యంగా బియ్యం, గోధుమ, ముడి బియ్యం, గోధుమలు ఆడించిన గోధుమ పిండి రెగ్యులర్‌గా తింటే.. మీ శరీరానికి కావాల్సిన మేర ఫైబర్ అందుతుంది. ఫైబర్ దండిగా ఉన్న కారణంగా అవి త్వరగా జీర్ణం కావు. ఫలితంగా బ్లడ్‌షుగర్ లెవెల్స్ అంతగా పెరగవు. గుండెకు మేలు జరుగుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా తయారవుతుంది. పలు రకాల కేన్సర్‌లు రాకుండా హోల్‌గ్రెయిన్స్‌లోని ఫైబర్ చక్కని రక్షణ కల్గిస్తుంది.
శనగలు :- ప్రధానంగా బెంగాలీ శనగలు ఎక్కువ మొత్తంలో మేంగనీస్‌ను కల్గి ఉంాయి. బోన్స్ దృఢం తగ్గకుండా కాపాడుతాయి. శరీరంపై పిగ్‌మెంటేషన్ మచ్చలు రానీయవు. హెయిర్ విషయంలో ప్రిమేచర్ గ్రేయింగ్‌ను నివారిస్తాయి. శనగలలో యాీం ఆక్సిడ్‌ెం లక్షణాలు కూడా ఉండడంతో యవ్వనం బిగి సడలకుండా కాపాడగలవు. ఇక తినడం ఎలా అంారా? కూరల్లో వాడవచ్చు. సాయంత్రం స్నాక్‌గా ఉడికించి, తాలింపు వేసుకుని వారానికో రెండుసార్లు తినవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌తో కల్పి తీసుకుంటే కడుపు దండిగా ఉంటుంది. చీికి మాికి ఆకలి అవదు. చిరుతిండ్లు తినాలన్న కాంక్ష పెరగదు. ఫలితంగా బొజ్జ పెరగడం, బరువు పెరగడం విం సమస్యలు ఉండవు. వీితో పాటు పెసలు, తదితర పప్పు ధాన్యాలు మొలకెత్తించి తింటే మరీ మేలు.
పెరుగు :- ఒక గ్లాస్ పాలలో కన్నా ఒక కప్పు పెరుగులో ఎక్కువ కేల్షియం ఉంటుందన్న నిజం చాలా మందికి తెలియదు. వయసు పై బడే కొలదీ.. బోన్స్ దృఢత్వాన్ని కోల్పోతాయి. బోన్స్‌ను శక్తివంతంగా ఉంచగల కేల్షియం అధికంగా ఉన్న పెరుగును రోజూ తప్పకుండా ఆహారంలో ఎంత ఎక్కువగా తీసుకోగల్గితే అంత ఎక్కువగా తీసుకోండి. పెరుగులోని జీర్ణ వ్యవస్థకు మేలు చేసే బ్యాక్టీరియా వయసు పెరుగుతున్న జీర్ణవ్యవస్థ దెబ్బతినకుండా మలబద్దకం దానితో పాటు మరో వంద రోగాలు రాకుండా రక్షణను అందిస్తుంది.
ఓ్‌్స : ముఖ చర్మం మృదుత్వాన్ని కోల్పయి ందంటే యవ్వనానికి తూట్లు పడినట్లే. ఓ్‌మీల్‌ను గోరువెచ్చని నీితో కల్పి ముఖానికి అప్లయ్ చేసి పావుగంట అనంతరం వాష్ చేసుకోండి. స్నానం చేసే సమయంలో కూడా నీిలో ఒక గుప్పెడు ఓ్‌్స కలపండి. ఓ్‌్సలోని ఫ్యాీ యాసిడ్స్ చర్మం మృదుత్వాన్ని రక్షిస్తాయి. చర్మం ఏ విధంగానూ ఇన్‌ప్లమేషన్‌కు గురి కాకుండా కాపాడుతాయి.
ఆయిలీ ఫిష్ :- 2005లో అమెరికాలో జరిగిన పరిశోధనలలో వారానికొకసారి ఫిష్‌ను ఆహారంలో తీసుకునే వారిలో హృద్రోగాలు వచ్చే అవకాశాలు తగ్గిపోవడమే కాకుండా యవ్వనాన్ని హరించి, వృద్ధాప్యాన్ని కల్గించే ఏజింగ్ ప్రాసెస్ వేగాన్ని కూడా బాగా తగ్గించి యవ్వనాన్ని నిలబెడుతుందని తేలింది.
చిలగడ దుంపలు :- సంవత్సరమంతా లభించేవి కావు ఇవి. కానీ దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తినాల్సిందే. స్కిన్ ఏజింగ్‌ను నిరోధించే ఔషధీయత చిలగడ దుంపలకు ఉంది. చర్మం యొక్క మృదుత్వాన్ని, సాగే గుణాన్ని కాపాడ గల విటమిన్-ఎ, కాపర్‌లు చిలగడ దుంపలో హెచ్చుగా ఉన్నాయి. దొరికితే తినడం తప్పకుండా చేయండి. షుగర్ పేష్స్‌ెం మాత్రం వీిని విధిగా దూరంగా ఉంచాలి. తిన్నా చాలా చాల తక్కువ మోతాదులో తీసుకోవాలి.
అవును ఇవన్నీ మీ యవ్వనాన్ని నిలబెట్టే ఆహారాలే. అలానే మీ శృంగార జీవితం కూడా ఆనందంగా ఉండానికి సహకరించే ఆహారాలు కూడా. వీిని తరచు మీ ఆహారంలో తీసుకుంటూ ఇటు యవ్వనాన్ని అటు శృంగార పరంగా ఆనందం పొందండి..

No comments:
Post a Comment