మన దైనిందిన జీవితములో పెరుగు ను రెగ్యులర్ గా తింటుంటే జీర్ణ సంబంద
సమస్యలు మన దరి చేరవు.. దీనితో పాటు చక్కటి అందం మన స్వంతం అవుతుంది.
అందుకే పెరుగు తో ఆరోగ్యం మెరుగు.. అని అంటారు మన పెద్దలు..
మానవులకు పూర్వ కాలంనుండి అద్భుతమైన పోషక విలువలతో కూడిన పుష్టికరమైన ఆహారంగా పెరుగు ఎంతో మేలు చేకురుస్తుంది . పెరుగు అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది క్రీమీ టేస్ట్ ను కలిగి ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మరీ ముఖ్యంగా పాల కంటే పెరుగు చాలా సులభంగా జీర్ణం అవుతుంది. ఇంకా పెరుగులో ప్రోటీన్స్ మరియు క్యాల్సియం కంటెంట్ అధికంగా ఉన్నాయి. పాలు పడనివారు, ఇష్టం లేనివారు వారు పాలకు బదులుగా పెరుగును ఖచ్ఛితంగా తినాల్సి ఉంటుంది. పెరుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి . కాబట్టి దీన్ని మన డైలీ, రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ ప్రయోజనాలు ఎముకలు, దంతాలు, బ్రెయిన్, స్టొమక్, మరియు ప్రేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది . మీరు ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఆపానవాయువు సమస్యలను ఎదుర్కోరు. పెరుగుతో పొందే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ పెరుగు తినడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యేటటువంటి అన్ని రకాల న్యూట్రీషియన్స్ తో పాటు మంచి బ్యాక్టీరియా బాడీకి చేరుతాయి. అందువల్ల, పెరుగు వల్ల పొందే ఇన్ని ప్రయోజనాలను ఖచ్చితంగా మిస్ చేయకూడదు. వివిధ రకాలా ఫ్లేవర్స్ ఉన్న పెరుగు తినడం నివారించే ప్లెయిన్ గా ఇంట్లో తయారుచేసుకొనే హెల్తీ పెరుగును తినడం వల్ల మరిన్ని హెల్తీ, అమేజింగ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు…

No comments:
Post a Comment