Sunday, August 7

పంచేంద్రియాలను ఆరోగ్యంగా ఉంచండి..

పంచేంద్రియాలైన కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం ఆరోగ్యం పట్ల సరయిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవి తమ పనులను నిర్వర్తించానికి, వాికి అనారోగ్యాలు కలుగకుండా వాి ఆరోగ్యపరిరక్షణలో ఆచరించవలసిన పద్థతులేమిో తెలుసుకోవాలి...
కళ్ళు :- అన్ని ఇంద్రియాల్లోకి కళ్ళకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. వేసవిలోకాని తీక్షణమయిన ఎండలోకి వెళ్ళే టప్పుడు కానీ ఎండ కళ్ళకు బాధ కలిగించకుండా గొడుగును లేదా చలువ అద్దాల కళ్ళజోడును ఉపయోగించాలి. ఆటలు ఆడే సమయంలో ఆ సాధనాలు అంటే గోలీలు, గ్టి బంతి, ఫ్‌ుబాల్‌, బ్‌ా లాింవి కళ్ళకు తగలకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. క్లోం నలుసుపడి సాధిస్తుంటే కన్నులను నలుపకూడదు. కన్నీితో నలుసుబయటకు వచ్చేస్తుంది. నలుసు బయటకు రావాలంటే కళ్ళల్లో నీళ్ళుపోసి కడుగవచ్చు. వాహనాల్లో ప్రయాణం చేసే సమయంలోను, మసక చీకిలోనూ చదవకూడదు. పొగ, దుమ్ము, రేగేప్రదేశాల్లో ఉండకూడదు. ీవి కార్యక్రమాలను కనురెప్పలు ఆర్పకుండా అతి దగ్గరగా చూడకూడదు. ఎక్కువ సమయం కళ్ళకు అలసట కలిగించకూడదు. కళ్ళకు విశ్రాంతి అవసరమని తెలుసుకోవాలి. కింకి ఏదైయినా బాధ కలిగినప్పుడు నేత్ర వైద్యునికి చూపించుకోవాలి. తలనొప్పి వస్తుంటే, కింకి సంబంధించినదా అని పరీక్ష చేయించుకోవాలి.
ముక్కు :- ముక్కులోపల ఉండే సన్నని వెంట్రుకలు, పీల్చేగాలిని వడక్టి, దుమ్ము, ధూళి ముక్కు ద్వారా లోపలకు ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ముక్కులో వేళ్ళు పెట్టుకోకూడదు. కొంతమందికి కొన్ని వాసనలు, కొన్ని పదార్థాలు ఎలర్జీని కలిగిస్తాయి. కొన్ని పూలపుప్పొడి కూడా ఎలర్జీని కలిగిస్తుంది. ముక్కుకు ఎలర్జీ కలిగినప్పుడు ఆగకుండా తుమ్ములు వస్తూాంయి. అటువింవారు ఎలర్జీని కలిగించే వస్తువులేమిో తెలుసుకుని వాికి దూరంగా ఉండాలి. కొంతమంది పిల్లలకు తీక్షణమయిన ఎండలోకి వెళ్ళినట్లయితే ముక్కు నుంచి రక్తం వస్తుంది. ఆ సమయంలో తలను పైకెత్తి కొంతసేపు ఉంచి, దూదిని తడిపి ముక్కుమీద ఉంచాలి. జలుబు చేసినప్పుడు ముక్కుకు ఆవిరిపడితే తగ్గిపోతుంది.
నాలుక :- నాలుకను శుభ్రంగా ఉంచుకోవాలి. నాలుకపైన మనం తిన్న ఆహారం పొరగా ఏర్పడుతుంది. అది జిగటగా ఉంటుంది. అందువల్ల, న్లో క్రిములు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాలుకను టంగ్‌క్లీనర్‌తో శుభ్రపరచుకోవాలి. ఉదయం నిద్ర లేచినప్పుడు, రాత్రి పడకచేరే సమయంలో నాలుకను, నోిని శుభ్రపరచుకోవాలి. అతివేడి పదార్థాలు తీసుకోకూడదు. నాలుకను చక్కగా శుభ్రపరచకపోతే పళ్ళుపుచ్చిపోవడం, దంతాలు బలహీనపడటం, నోి నుండి నుంచి దుర్వాసన రావడం లాింవి జరుగుతాయి.
చెవులు :- చెవులు వినానికి ఉపయోకరిస్తాయి. చెవిలోపల నిర్మాణం సున్నితమైనది. అందువల్ల చెవిలో దురదగా ఉందని పుల్లలు, పిన్నులు ప్టిె తిప్పకూడదు. చెవిలో నూనెను పోయకూడదు. అలాిం పనుల వల్ల చెవి ఆరోగ్యం పాడవుతుంది. అధిక ధ్వనులు వినకూడదు. చెవి వినికిడి స్థాయికి మించి వినిపించే దీపావళి టపాకాయల ధ్వని, శుభకార్యాల సమయంలో హోరునమ్రోగే మంగళవాయిద్యాలు, వాహనాల హారన్లు, వినికిడి శక్తిని నష్టపరుస్తాయి. చెవులలో దూదిని పెట్టుకోవాలి. చెవిలోపలి గుబిలి తీయానికి ఇయర్‌బడ్స్‌నే ఉపయోగించాలి.
చర్మం :- శరీరానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది చర్మం. శరీరంలోపల ఉండే అవయవాలన్నింనీ కప్పి ఎండ, వాన, చలి నుండి రక్షిస్తుంది. చర్మపు స్వేదరంద్రాలు మూసుకుపోకుండా, వాతావరణంలోని దుమ్ము, ధూళి చర్మంమీద పేరుకోకుండా చర్మాన్ని నీిటి తో ప్రతిరోజూ శుభ్రపరచాలి. గోరువెచ్చని నీితో చేసే స్నానం వల్ల చర్మం శుభ్రపడుతుంది. చర్మవ్యాధులు సోకకుండా, చర్మ శుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతయినా అవసరం. పంచేంద్రియాలు ఆరోగ్య విషయంలో ఈ సూత్రాలను, పద్ధతులను పాించాలి. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న సూక్తిని మరవకూడదు.

No comments:

Post a Comment