మద్యపాన వ్యసనం వలన అనేక లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. మద్యం
మత్తులో డ్రైవింగ్ చేయటం వలన అనేక ప్రమాదాలు జరిగి ఇతరుల ప్రాణాలకు ఆపద
వాటిల్లుతుంది.
ప్రపంచంలో ప్రతి దేశంలో డ్రంక్ డ్రైవింగ్ వలన కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారికీ,వారు తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుందని భారీ జరిమానాలను విధిస్తున్నారు.
ఇది చాలా మంది జీవితాల్లో భరించలేని తీవ్రమైన విషయంగానూ మరియు పెద్ద ఆందోళనగాను ఉంది. ఇప్పుడు డ్రంక్ డ్రైవింగ్ గురించి కొన్ని నిజాలను తెలుసుకుందాం...

No comments:
Post a Comment