Monday, August 8

పంటి నొప్పిని అశ్రద్ధ చేయకండి..

పిప్పి పన్ను బాధ అనుభవించినవారికి తప్ప వేరేవారికి తెలియదు. నిజంగా ఆ బాధతో బాధపడేవారు బాధపడలేక చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటారు. ఆ పరిస్థితుల్లో తక్షణం ఉపశమనం కోసం వెతుకులాడటం జరుగుతుది. ఈ నేపథ్యంలో మ్యాజిక్‌లు, జిమ్మిక్కుల వైద్యులు ఎక్కడా అని వెతుక్కుంటూ వెళతారు. వారు పిప్పి పిం నుండి పురుగులు తీయడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్దతిని ఉపయోగిస్తారు. ఒక పద్దితిలో ఆకులు పసరుగా తయారు చేసి రోగి నోిలో వేసి బాగా పుక్కిలింపజేసి ఒక గిన్నెలో ఊస్తే ఆ గిన్నెలో ఒకి, రెండు పురుగులు కనిపిస్తాయి. అదే విధంగా చెట్టు ఆకులను బాగా నలిపి ముద్దగా చేసి ఒక పుల్లకు గుచ్చి ఆ పుల్లను నోిఓల సెగ, వాసన చూపినట్లుగా బాగా దగ్గరగా మన కింకి కనపడని విధంగా పట్టుకొని హు, హుః అని దగ్గమని చెపుతారు. అా్ల దగ్గినప్పుడు ఆ ఆకు వాసనకు పుచ్చుపన్నులోంచి పురుగులు బయటకు రావటం, రోగి దగ్గడం వలన ఆ గాలికి పిప్పి పన్నులో నుంచి బయికి వచ్చిన పురుగులు కిందపడిపోవటం, అవి కొట్టుకుంటూ కదులూతూ ఉంాయి. ఈ పరుగులను గమనించినట్లయితే అవి తెల్లగా బియ్యంలో ఉండి పెరిగిన పురుగులు మాదిరిగా, పొడిగా ఏ మాత్రం జిగురు (ఉమ్మి) లేకుండా ఉంాయి. న్లో ఉమ్మి ఉంటుంది కదా వాికి ఉమ్మి అంటకుండా క్రింద పడుతాయి. ఇవి 1, 2 మి.మి పొడవు ఉండి తెల్లగా సన్నగా ఉంాయి. ఇటువిం పురుగులు పుచ్చు పన్ను లేకపోయినా, చిగురునొప్పితో బాధపడేవారికి కూడా పడుతూ ఉంాయి. ఇదివరకు నోిలో ఏ బాధ లేకంఉడా మనం పోయి బాధ అని చెప్పితే చాలు వారు పురుగులు తీసేస్తారు. అదీ సగతి. ఆ పరుగులు పిప్పి పన్నులోంచి పడ్తయా? లేక బియ్యంలో పెంచుతున్న పురుగులను ఆ పుల్ల చివర నలిపేసిన ఆకులను ఉండగా చేసి, ఆ కుల ఉండకు అతికించిన పురుగులు గాలి వత్తిడికి కిందపడ్డాయా? అనే విషయాన్ని గమనించలేకపోవడమే మ్యాజిక్‌, జిమ్మిక్కుగా భావించాలి.
అనేక పరిశోధనల నిర్ధారణ ఫలితంగా పిప్పి పన్ను పన్ను బాక్టీరియా వలన పుచ్చుపోతుంది అని ప్రయోగాత్మకంగా నిరూపించబడింది. ఈ బాక్టీరియా కింకి కనిపించనంత సూక్ష్మంగా ఉండి, కాంపౌండు మైక్రోస్కోపితో మాత్రమే చూడసాధ్యపడుతుంది తప్ప ఇది కింకి ఎి్ట పరిస్థితిల్లోను కనపడదు. దీని పరిమాణం పాయ్స్‌ిం మైక్రాన్స్‌లో ఉంటుంది. బాక్టీరియా (రోగపూరిత సూక్ష్మజీవులు) కారణంగా విం పై పొర ఎనామిల్‌ రంధ్రంగా ఏర్పడుతుంది. ఇది క్రమేణా పరిమాణంలో పెద్దదిగా అవుతుంది. దీనినే పిప్పి పన్ను అని అంాం. మన కింకి కనిపించేంత పెద్ద పురుగులు పింలో ఉండే అవకాశం లేదు, ఒకేళ అటువిం పురుగులు నోిలో ఉండటే మనం ఆహారం నమిలేటప్పుడు అని కూడా నలిగి, చనిపోవడం, ఆహారంతో పాటు మింగేయటం జరుగుతుంది. వాితో పాటు రోగి కూడా బ్రతికే పరిస్థితి ఉండదు. నోిలో ఎప్పుడూ ఉమ్మి (లాలాజలం) ఉండి జిగురుగా ఉంటుంది. రోగి దగ్గినప్పుడు ఉమ్మితో పాటు పురుగులు బయికి రావాలంటే ఉమ్మి ఊస్తేనే తప్ప ఆ ఉమ్మి కాని ఉమ్మితో పాటు పురుగులు కాని బయపడే అవకాశం లేదు. ఒకవేళ బయటపడిన ఆ పురుగులు తడి లేకంఉడా పొడిగా క్రిందపడి కదిలే అవకాశం అసలే లేదు. కనుక ఇవి పుచ్చిన పిం నుండి వచ్చిన పరుగులు కాదు, అవి బయి పరుగులు పుల్లకు అంించినవని గ్రహించాలి. పింతో విపరీతంగా బాధ పడుతున్నప్పుడు మానసికంగా కృంగిపోవటం జరుగుతుంది. ఈ పరిస్థితిలో అప్రయత్నంగా పింలో నుండి పడిన ఆ పరుగులను చూసేసరికి మానసిక ఆందోళనలో మార్పు ఏర్పడి మానసిక ఏకాగ్రత తగ్గుముఖం ప్టి, మానసిక స్థైర్యాన్ని పొందడం ద్వారా నొప్పిని భరించే సహనం, శక్తి ఏర్పడుతుంది. అప్పుడు ఆ నొప్పి మోతాదు తగ్గినట్లుగా భ్రమించడం ముఖంలో కొంత సంతృప్తి ఏర్పడుతుంది. తద్వారా నొప్పి తీవ్రత తగ్గినట్లవుతుంది. ఇది తాత్కాలికంగానే నొప్పి ఉపశమనం పొందినట్లూ భ్రమపడడం జరుగుతుంది. మరలా కొంత సమయం తరువాత ఆ నొప్పి మళ్లీ రావటం జరుగుతుంద. పుచ్చు మాత్రం అలాగే ఉంటుంది. అది రోజురోజుకు పుచ్చు పెరుగుతుంది. పింపై చిన్న మచ్చ ఏర్పడిందంటే పుచ్చు ప్రారంభథగా భావించాలి. మచ్చేకదాని అశ్రద్ద చేస్తే అది నల్లగా మారుతుంది. తరువాత చిన్న రంధ్రంగా ఏర్పడుతుంది. ఇా్ల రంధ్రం ఏర్పడినప్పుడు మనం ఆహారం తీసుకుంటే చిన్నగా నొప్పి వస్తుంది. ఈ థలోనే వెంటనే దంత వైద్యునిచే తగు వైద్యం, ఫిల్లింగ్‌ చేయించుకోవాలి. అా్ల చేయకుండా నిర్లక్ష్యం చేసి మ్యూజిక్‌, జిమ్మిక్కు, నాటు వైద్యులతో కాలయాపన చేసినట్లయితే బాక్టీరియా (రోగపూరిత సూక్ష్మజీవుల) విం మధ్యభాగంలో ఉండే రక్తనాళాలు, నరాలను చేరి వాిని నాశనం చేస్తాయి. ఈ పరిస్థితుల్లో భరించలేనంత నొప్పి, తలపోటు, చెవినొప్పి, గొంతు నొప్పి, ఆహారం తినలేకపోవటం, నిద్రపట్టకపోవటం, కళ్ళు మంటలు, మనస్సు స్థిమితం లేకుండా ఉంటుంది. మందులు వాడితే నొప్పి తగ్గుతుంది మరలా అశ్రద్ధ చేస్తే బాక్టీరియా విం నరాల గుండా దడవ ఎముకను చేరుతుంది. అక్కడ ఎముకను తినివేసి అక్కడ చీము ఏర్పడుతుంది. మరల నొప్పి ఏర్పడుతుంది. ఆ తరువాత మరల మందులు వాడతారు. మరలా నొప్పి తగ్గుతుంది. ఈసారి మరలా దంతవైద్యుని దగ్గరకు వెళదామనుకుంటూనే కాలయాపన చేస్తారు. ఈసారి పన్ను ఏమైనా తీయించుకోవాలి అనుకుాంరు. పనిభారం వల్ల సమయం గడచిపోతుంది. ఈలోగా మరలా నొప్పి రావటం, దడవ వాపు రావడం జరుగుతుంది. అంటే దవడ ఎముక బాక్టీరియా వలన కుళ్లిపోయి చీము ఏర్పడి, దవడవాపు వచ్చి అది పగిలి చీము బయికి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రోగి ప్రమాద స్థాయికి చేరే అవకాశాలున్నాయి. ఈ చీము ఊపిరితిత్తులలోకి, మెదడుల్లోకి చేరి ప్రమాదాన్ని కలుగజేస్తుంది. కేన్సర్‌కు దారితీస్తుంది. కనుక పింనొప్పి చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్త వహించి ఫిల్లింగు చేయించుకుంటే తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో తక్కువ బాధలో పిం నొప్పిని నివారించుకోవచ్చును.

No comments:

Post a Comment