మనుషులకు నిద్ర, ఆహారం, నీళ్లు, ఆక్సిజన్ చాలా అవసరం. బతకాలంటే.. ఇవన్నీ
కంపల్సరీ ఉండాల్సిందే. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలపడానికి నిద్ర
చాలా ముఖ్యమైనది. మన జీవితకాలంలో దాదాపు మూడో వంతు భాగం నిద్రకే
కేటాయిస్తాం. మనమంతా రాత్రి బాగా నిద్రపట్టాలని.. నిద్రపోవాలని కోరుకుంటాం.
అయితే కొంతమంది 8గంటలు లేదా 7గంటల నిద్ర సరిపోతుందని చెబుతూ ఉంటారు. ఇది
కరెక్టేనా ? ఎవరైనా ఇంత సమయం నిద్రపోతే సరిపోతుందా ?
లేదు.. నిద్రపోయే సమయానికి కూడా అధ్యయనాలు చాలా విషయాలు చెబుతున్నాయి. మన వయసుని బట్టి.. ఎవరు ఎంత సమయం నిద్రపోవాలి అనే విషయం తేల్చాయి ఈ స్టడీస్. వయసుకి తగినంత సేపు నిద్రపోకపోతే... అది మన ఆరోగ్యం, జీవనశైలిపై దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి మీ వయసును ఇక్కడ చెబుతున్న క్యాల్కులేషన్స్ తో తెలుసుకుని.. ఇకపై సరిపోయేంత నిద్ర పొందేలా జాగ్రత్త పడండి. కొన్నేళ్లపాటు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. ఏ వయసు వాళ్లు ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

No comments:
Post a Comment