- ఒక కప్పు నీటిలో అర చెంచా నిమ్మ రసం కలిపి తలకు పట్టించాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే మెలమెల్లగా చుండ్రు మటుమాయం అవుతుంది.
- రాత్రి పూట కొబ్బరినూనెలో నిమ్మ రసం కలిపి తలకు పట్టించి మాలిష్ చేయండి. తెల్లవారిన తర్వాత తల స్నానం చేయండి. దీంతో చుండ్రు తగ్గిపోతుంది.
- యూకలిప్టస్ నూనె చుక్కలు కొన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు మాలిష్ చేయండి. ఆ తర్వాత తలస్నానం చేయండి. మెల్లగా చుండ్రు సమస్య వదిలిపోతుంది. పడుకునే దిండు కవర్లు, దుప్పట్లు తరచుగా ఉతికేస్తుండాలి. దువ్వెనలను కూడా క్లీన్ చేసుకోవాలి.
Saturday, April 29
చుండ్రు నివారణకు...
Labels:
Hair Care
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment